How To Use Onion As A Home Remedy For Cough And Cold || జలుబు కు ఉల్లిపాయ రసంతో చెక్ పెట్టండి !!

2019-09-18 4

Coughing is the body's way of expelling an irritant in the throat and airways, and can be caused by many factors, including allergies, asthma, pneumonia, flu, colds and postnasal drip. While coughing is a normal occurrence, if it persists longer than a week you should be evaluated by a medical provider to determine the underlying cause and receive proper treatment.
#Onionjuice
#Cough
#cold
#homeremediesforcough
#asthma
#pneumonia
#flu


మీకు దగ్గు సమస్య ఉంటే ఇక అంతే అది శరీరాన్ని పిండి పిప్పి చేస్తుంది. ఎందుకంటే దగ్గు మొదలైతే అది మళ్ళీ ఆగే వరకు ఏ పని చేయలేము. ఇది మాత్రమే కాదు మాట్లాడటానికి కష్టంగా ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులలో దగ్గు పదే పదే ఇబ్బంది పెడుతుంది. ఇటువంటి పరిస్థితిలో దగ్గుకు సిరప్ తీసుకుంటాము. కానీ దీనిలో నిద్రకు చెందిన కారకాలు ఉండటం వల్ల ఒక వ్యక్తి చాలా అలసిపోయినట్లుగా మరియు మగతగా ఉంటాడు. దీర్ఘకాలిక దగ్గు మరియు జలుబు నివారణ కోసం మందులను తీసుకోవడం ఆరోగ్యానికి కష్టం అవుతుంది. సాధారణ జలుబుకు తీసుకునే ఔషధాల వల్ల తీవ్రమైన తలనొప్పి, తలభారం వంటి పరిస్థితి ఏర్పడవచ్చు.